మొన్నా మధ్య ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. నిండా రెండేళ్ళు వయసున్న తమ ఇంటికి గొడల్లో వచ్చిన పగుళ్లు అతన్ని భయపెట్టాయి. మర్నాడు ఉదయాన్నే వీడియొ కాల్ చెయ్యమని అతన్ని ఇల్లంతా పరిగెత్తించాను. తీరా చూస్తే ఇంటి నిర్మాణం లో స్ట్రక్చర్ చాలా బాగుంది. ఫినిషింగ్ హడావిడిగా చెయ్యటం,కారణం గా గమనించాను. గోడ కి గాడి కొట్టి నడిపిన కంసీల్డ్ కరెంట్ ఆర్ వాటర్ పైప్ నడిపినప్పుడు, వాటిని తిరిగి మాలు తో పూడ్చేస్తారు. ఆ తరువాతContinue reading “గొడల్లో పగుళ్లు”
Author Archives: Sreenivasarao Sunkara
అందుకే..
విశాలమయిన ఫంక్షన్ హాల్. టౌన్ కి దూరం అయినప్పటికి ఎంతో సౌకర్యం గా ఉంది. హై వే పక్కనే బోలెడు ఓపెన్ పార్కింగ్, సెల్లార్, ఫస్ట్ ఫ్లోర్ లో వేదిక, సెకండ్ ఫ్లోర్ లో గెస్ట్ రూములు, థర్డ్ ఫ్లోర్ డైనింగ్, రెండు లిఫ్ట్ లు మూడు స్టైర్ కేస్ లు కార్పెట్ లు విద్యుత్ లైట్ లూ, విపరీతమయిన చలి. బాగా దగ్గరి మిత్రుని కుమార్తె పెళ్లి. పెళ్లి సమయానికి చాలా ముందుగా వెళ్ళాం. మాContinue reading “అందుకే..”
మాగ్నెటిక్ లాక్
పోయినవారం ఒక సేనియర్ సిటిజన్ మిత్రుడు ఫోన్ చేశాడు. తను కొత్తగా తీసుకున్న 3BHK కి కబోర్డ్లు చేయించాలని, సలహా/ సూచన కోసం. ఒంగోలు లో ఉన్న మంచి బిల్డర్ చేసిన వర్క్ అది. అబ్జెక్షన్స్ పెద్దగా లేకుండా నాణ్యంగా ఉంది. నన్ను చూసి బిల్డర్ విష్ చేశాడు. మాతో పాటు తానూ సెకండ్ ఫ్లోర్ కి వచ్చాడు. తలుపుల వర్క్ జరుగుతూ ఉంది. కొద్ది సేపు కప్ బోర్డు ల గురించి క్లారిటీ గా మాట్లాడుకున్నాక,Continue reading “మాగ్నెటిక్ లాక్”
row houses with low roof ‘ventilation solutions
ఇప్పుడంటే, బెడ్రూం లు దానికి ఆటాచ్ద్ వాష్ రూంలు, హల్లో పౌడర్ రూంలు అలవాటు అయ్యాయి కానీ మేము 1996 లో దరిశి లో నాలుగు గదుల నిలువు ఇంట్లో బాడుగకి ఉన్నప్పుడు ఇల్లు అంటే నాలుగు దరవాజాలు, ఒక కిటికీ ఉన్న రైలు లాటి నిర్మాణం. కామన్ గోడలు. హద్దుమీద నిర్మాణాలు. పక్క స్థలం వాళ్ళు అభ్యంతరం కారణం గా బయటవైపు పూతపని చెయ్యని గోడలు. అరికాయలు మాగెసే గదుల్లాటి ఇల్లు. ఎండాకాలం, లోపల గాలిContinue reading “row houses with low roof ‘ventilation solutions”
దద్దుర్లు / Efflorescence
కోస్తా ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైనా మిగిలిపోయిన ఫ్లాట్ కొంటానికి వెళ్ళండి. లేదూ నాలుగైదు ఏళ్లుగా ఉంటున్న ఫ్లాట్ కి వెళ్ళండి. ఫ్లోరింగ్ లో skirting పై భాగాన, తెల్లగా పౌడర్ లాగా ఒక ఉప్పు లాటి పదార్ధం తయారయి ఉండటం గమనించారా? గోడకి అంటించిన మేలు జాతి putty (వాల్ కేర్) కి దద్దుర్లు వచ్చినట్లు, ఉబ్బలు ఉబ్బలుగా ఉండటం చాలా మందికి తెలుసు. దీన్ని సాంకేతికంగా efflorescence అంటారు. నిఘంటువు లో పుష్పగుచ్చముContinue reading “దద్దుర్లు / Efflorescence”
టీ కట్
విజయదశమి కి ఇల్లు శుభ్రం చెయ్యటం పెట్టుకుంది గుండమ్మ. ప్రతి రోజు చేసే శుభ్రం కాదు, ప్రతి మూలా, మచ్చులు, ఆరమారాలు, కిటికీ గ్రీల్స్, బల్బులు, ఫ్యాన్లు, ఏసి లు పాడు పచ్చి బద్దలు అన్నీ… డస్ట్ ఎలర్జీ ని గుర్తుచేస్తూ దగ్గుతుంటుంది కానీ ఈ పని మానదు.రెండో అంతస్తు మేడ మీది గెస్ట్ రూము నిన్నసాయంత్రమే శుభ్రం చేసింది. కుండీలని రోజు లాగే పలకరించి కిందికి వస్తూ రూము తలుపు వెయ్యమని చెప్పింది. బుద్ధిగా తలContinue reading “టీ కట్”
దీర్ఘ సుమంగళీ భవ
వర్షం కురవటం ఆగి అరగంట దాటింది.సిమెంటు రేకుల కప్పు నుండి సన్నగా కారుతున్న వర్షం నీరు సరిగ్గా స్టౌ మీద పడుతుంది.వర్ధని పొయ్యి పక్కకి జరిపి ఖాళీ పెయింట్ డబ్బా ఒకటి అక్కడ ఉంచింది.ముందు గదిలో పడక కుర్చీ లో కుర్చుని పేపరు చూస్తున్న ముకుందం “టైం ఎంతయింది?” అని పెద్ద గొంతు తో అడిగాడు. తన మాట తనకి వినబడాలి అంటే ఆమాత్రం అరవాల్సిందే..“ఎనిమిదిన్నర..” అంతే గొంతు తో వర్ధని సమాదానం చెప్పింది.పక్కకి జరిపిన స్టవ్Continue reading “దీర్ఘ సుమంగళీ భవ”
ఆడియో ప్రాబ్లం
ఒక్కొక్కరికి కుర్చీ కిందకి యాబై నుండి అరవై వచ్చాక, IIT తిరపతి ప్రొఫెసర్స్ చేత ఇంజనీరింగ్ (సబ్జెక్ట్ రిఫ్రెషింగ్) ట్రైనింగ్ క్లాసులు మొదలెట్టారు. ఉదయం 9 కి మొదలయ్యాయి. 9 టు 12.30 డా. బిజిలీ మేడం గారు మెటీరియల్స్ నాణ్యత ఎలా లెక్కించాలో చెప్పారు. చాలా వరకు అర్ధం చేసుకోటానికి అందరూ ప్రయత్నం చేశారు. బుద్దిగా వింటున్నట్టు కూర్చున్నారు. ఇంకా జుట్టు మిలిగి ఉన్న వాళ్ళు తలలు దువ్వుకోవటం గమనించాను. (ఇక్కడో పొడి దగ్గు). రెండున్నరContinue reading “ఆడియో ప్రాబ్లం”
ఎందుకిలా?
2016 ఒక మద్యాహ్నం ఒంగోలు రైల్వే స్టేషన్ లో పరిచయం. నేను సాయి చందు (మా అబ్బాయి) ట్రైన్ కోసం చూస్తూ ఉన్నాం. ఇద్దరం సెల్ లో వచ్చే పాటని ఒకే ఇయర్ ఫోన్స్ తో వింటున్నప్పుడు సన్నగా బలహీనం గా ఉన్న ఒక చామనచాయ పిల్లాడు ఒకడు తండ్రి తో పాటు నిలబడి ఉన్నాడు. ఒక కర్ర సంచి లో సర్దుకున్న లగెజి పట్టుకుని ఉన్నాడు.పిల్లాడి తండ్రి కూడా మొహమాటస్థుడే.. నేనే పలకరించాను. “SASTRA కేనా?”Continue reading “ఎందుకిలా?”
Toilet Sheets
బాత్రూమ్ లలో బిగించే టాయ్లెట్ షీట్లు రెండు/మూడు రకాలు ఉంటాయి. ఇండియన్ షీట్ : Indian Water closet IWC సాధారణం గా మనం చాలా కాలంగా వాడుతున్న పింగాణీ షీట్స్ ఇవి. రెండు కాళ్ళు మడతపెట్టి కింది కడుపు మీద వత్తిడి కలిగేట్టు కూర్చునే ఈ భంగిమ సరైనది. మాలవిసర్జనకి కరెక్ట్ భంగిమ. ‘ఉపాసన’ కూడా ఈ మద్య కాలం లో ఇండియన్ Pan/Sheet లనే వాడమని కాంపైన్ చేస్తున్నారు. ఈ షీట్ లని PContinue reading “Toilet Sheets”
