Blog

కిటికీ సైజు

మీకో విషయం చెప్పాలి. ఎప్పుడూ ఆదేనా? అంటే అదే.. నాకదే ఆసక్తి నివాసానికి నిర్మించే ఇంటికి భూమధ్య రేఖ వైపు (భారత దేశం లో సౌత్ సైడ్ వాల్) ఉంచే కిటికీల ఓపెనింగ్ అంత ఉండాలో తెలుసా? 7 శాతం అంటే.. ఇంటి వైశాల్యం లో 7 శాతం. వైశాల్యం అంటే వరండా మినహాయించి గోడలతో కూడిన ఇంటి బయటి కొలతల తో కూడిన విస్తీర్ణం.. దానిలో 7 శాతం ఓపెనింగ్స్ (విండోస్) ఉంచుకోవటం అత్యుత్తమం. ఎండ,…

వారణాసి యాత్ర

 వారణాసి -1 ‘కాశీ’ లేదా ‘వారణాసి’ భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది. “కాశీ” అనే పదం “ప్రకాశించడం” లేదా “కనిపించడం”…

నీకెందుకురా…

..ఇరుకైన వీధిలో ఉన్న ‘అరిటాకు’ హోటల్ కి బోజనానికి వెళ్లాలని, పక్క రోడ్డులో కొంచెం దూరం గా కారు పార్క్ చేసుకోటానికి వీలుగా ఉన్న చోట ఆపి వెళ్తుంటే… … ఒక చిన్న గుంపు మొగుడు పెళ్ళాలు లా ఉంది చిన్న గొడవ మగమనిషి కొంచెం తీర్ధం పుచ్చుకున్నట్లు .. “బండి తాళం ఇయ్యవే… ఇక తాగను గాక తాగను.” ‘రోజు చెప్పే మాటేగా ఇది. ఈ రోజు నడిచి ఇంటికి వెళ్ళు తాగింది దిగుతుంది.” “బజార్లో…

తొక్కలో జీతం

నిన్న మధ్యానం లంచ్ కి ఇంటికి వచ్చినప్పుడు కాంపౌండ్ వాల్ గే ట్ విసురుగా వేసి లోపలికి వచ్చాక వరండాలో బూట్లు విసిరేసి ఇంట్లోకి రావటం చూసి మా ఆవిడ “జీతం వచ్చినట్లుంది ?” అంది. బాడీ లాంగ్వేజ్ డీకోడింగ్ లో గుండమ్మలని తట్టే వాళ్ళు లేరు. బోజనం చేసి ఒక చిన్న కునుకు తీసి మళ్ళీ ఆఫీస్ కి రెడీ అవుతూ తను రెస్ట్ తీసుకోకుండా సోఫా లో కూర్చుని ధీర్ఘo గా ఆలోచలో ఉండటాన్ని…

Something went wrong. Please refresh the page and/or try again.

About Me

66 మోడల్. నివాసం ప్రకాశం, AP. సివిల్ ఇంజినీర్, ఉద్యోగం. గుడికి బడికి మధ్యలో ఒక ప్రశాంతమయిన ‘శ్రీనివాసం’ లో ఉంటాను. ముగ్గురు పిల్లలు. మరో నలుగురు గ్రాండ్స్. శ్రీమతి పేరు రమ. అంతే మరేమీ లేదు.

Subscribe to My Blog

Get new content delivered directly to your inbox.

Design a site like this with WordPress.com
Get started