ఎనిమిదిన్నరకి ఒక పార్సిల్ వచ్చింది
ఏవో డిజైనర్ బట్టలు లాగా అనిపించింది
నన్ను చూసి నవ్వుతూ ఆ పార్సిల్ తీసుకుంది ఇంటావిడ
లోహిత్ యూవీన్ లు వీడియో కాల్ చేసి హ్యాపీ బర్త్డే తాతా అని చెప్పారు
స్నానం చేసి టవల్ తోనే హాల్ లోకి వచ్చి ఇందాకటి పార్సిల్ ఏంటి? అని అడిగాను
“మీ బర్త్డే కోసం వారం క్రితమే ఆర్డర్ పెట్టాం” అంది నవ్వుతూ ..
..
..
..
సాయంత్రం గుడికి వెళదాం.
అప్పుడు కట్టుకుంటా ఆ చీర