అదేం ఖర్మో కానీ ఎవడినయినా అడుగు.. అందరూ చెప్పేమాట.కట్టుకున్న దాన్ని సుఖపెట్టు — అనే మాటసాధ్యమా? ఆహా సాధ్యమా? అని…..ఉదాహరణకి ఈ కింద ప్రశ్నలు, మార్కులు చూడండి. ఇంట్లో సాయం మంచం మీద దుప్పట్లు సర్దుతాం . (+1 మార్కు )మాచింగు దిండు గలీబులు మార్చడం మరుస్తాం (-10 మార్కులు)దుప్పటి పరుపు అంచులు వద్ద సర్దటం బద్దకిస్తాం (-3)ఆమెకి కావాల్సినవి తేటానికి బజారుకి వెళ్తాము (+5)అదీ వర్షం లో (+8)అలవాటయిన క్వార్టర్ తెచ్చుకుంటాం (-20).. గెస్ట్ లు /స్నేహితులు ఆదివారం మిత్రులు పలకరించడానికి వస్తారు (0)కర్టెన్స్ ని, సోఫాని, గోడమీద పెయింటింగ్Continue reading “2015 లో మగాళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్”
Author Archives: Sreenivasarao Sunkara
ఒకే కప్పు కింద ఇద్దరు
పాపం ఒక కుర్ర సర్జన్, తన తండ్రికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.బాగా నెర్వస్ గా ఉన్నాడా డాక్టర్. చిన్నప్పటినుండి బుజాల మీద తిప్పిన నాన్న, వేలు పట్టుకు నడిపించిన నాన్న.కొంత వత్తిడికి గురవటం తండ్రి గమనించాడు. మత్తు ఇచ్చే ముందు కొడుకుతో మాట్లాడాయన.“ఆరేయ్ నాన్నా, వత్తిడి తీసుకోకు. ఏమి అవదు .. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది.కానీ అవకూడనిది ఏదయినా అయితే , ఒకవేళ అయితే, మీ అమ్మ, బార్య నీతో నే ఉంటారనిమర్చిపోకు
కార్బన్/శాండ్ పేపర్ !!?
బెజవాడ అబ్బాయిని కొత్తగా పనిలోకి పెట్టుకున్నారు ఒక పెద్ద చైన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ స్తోర్స్ లో ..మొదటి రోజు స్తోర్స్ లోగో ఉన్న టీ షర్ట్ వేసుకుని హడావిడిగా అయిన దానికి కానీ దానికి బొంగరంలాగా తిరిగేశాడు. మేనేజర్ దృష్టి లో పడ్డాడు. కనబడ్డ కస్టమర్స్ అందరికీ సలహాలు ఇచ్చేశాడు.అదే క్రమం లో ఒకావిడ ‘ ఫైనాఫిల్ జామ్’ కోసం వెతుకుతుంటే ” ఔట్ ఆఫ్ స్టాక్ మేడం ” అని చెప్పడం మానేజరు విన్నాడు..“కస్టమర్ల కిContinue reading “కార్బన్/శాండ్ పేపర్ !!?”
54 వ బస్సు
హాపీ అరవింద్ ఓసారి బాంకాక్ వెళ్ళాడు.ఒంటరిగా కాసినోకి వెళ్లాలని అనుకుని, తను బస చేసిన హోటల్ నుండి కొద్ది దూరం లో ఉన్న బస్ స్టాప్ కి నడిచి వెళ్ళి నుంచున్నాడు.చాలా సేపు మొహమాటం తర్వాత, దేశం కానీ దేశం లో ఎవడేమీ అనుకుంటే ఏమి అనే ఫీలింగ్ కి వచ్చిఅటుగా వెళ్తున్న ఫ్యామిలి పాక్ ని ఆపి ” సీ ఐ న్యూ బాంకాక్, హొ గో పింగ్ పాంగ్ మసాజ్?” అని అడిగాడు ఆంగ్లం లో స్టైల్Continue reading “54 వ బస్సు”
ఇద్దరు అమ్మాయిల కధ
ఈ కధ ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలయ్యింది. క్రిమినల్స్ గురించి సమాచారం రావటం తో తన సబార్దినేట్స్ తో కలిసి DSP ఎస్.పి. సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు.అతని శరీరం మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది.మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు బార్య విభాసింగ్ కి సమాచారం పంపారు.Continue reading “ఇద్దరు అమ్మాయిల కధ”
రెండు పిలకల పొట్టి పిల్ల
ఆ రెండు పిలకల పొట్టి పిల్ల అంటేనే నాకు కచ్చ…దొంగముఖంది. దాని చూపంతా నా వైపే .మానాన్న పనిచేసే స్కూల్లో రెండో పంతులి కూతురు ఇక్కడ నా క్లాస్ మేట్.చిటుక్కు మంటే చాలు నేరుగా మా పంతులు గారికి పితూరీలు..మొన్నటికి మొన్న వెనక బెంచీ లో వెంకట్రావు గాడి పక్కన కూర్చున్నానాదీనికేందుకు. మాకు మాకు అనేకం ఉంటాయి.వాడు మాత్స్ లో కొంచెం వీకు.కొత్త లెక్కల మాస్టారు తేడా వస్తే బెత్తం తో ఎముకలు లెక్క బెడుతున్నాడు.పాపం వెంకట్రావుContinue reading “రెండు పిలకల పొట్టి పిల్ల”
నేర్పు లేని ఓర్పు
ఇంకా చాలా యేళ్ళ క్రితం.ఒక సాయంత్రం . ఇదారేళ్ళ నేను పదేళ్ళ అక్క ఇంట్లో ఉన్నాం.మద్దిపాడు లో ఒక పాతబడ్డ పెంకుటింట్లో ఉండేవాళ్లం..పేడతో అలికిన మట్టి ఫ్లోరింగు,సుమారు గా రోడ్డు మట్టం లోఉన్న పునాది తో మూడు గదుల ఇల్లు.ఇంటి ముందు, వెనక పెరట్లో మాత్రం స్థలం ఉండేది.పెరట్లో ఆలనా పాలన లేని చోటు తో,పక్క ఇంటికి మాయింటికి మధ్య నున్న మట్టి కాంపౌండ్ గోడలుపాక్షికంగా కూలిన మట్టితో కలసి అస్తవ్యస్తంగా ఉండేది..హోరున వర్షం. ఆకాశం చిల్లిContinue reading “నేర్పు లేని ఓర్పు”
ఒక చవితి రోజు
రాత్రి కొంచెం లేటుగా అయినాపాఠాలు అన్నీ పూర్తయ్యాక పడుకునే వాడిని కానీఉదయాన్నే నిద్ర లేవడం మాత్రం నాకు సాద్యపడేది కాదు.చదువులో నేను ముందంజ లోనే ఉండేవాడిని కనుకఉదయాన్నే లేవడం మీద నాకు కొంత సడలింపులు ఉండేవి.ఉదయాన్నే లేవడం అంటే అది ఆ రోజే.మెదడు లో ఉన్న అలారం మోగగానే టక్కున లేచిపక్కనే సిద్దంగా ఉన్న సంచి అందుకుని ఒక్క ఉదుటున బయట పడ్డాను.వీది చివరి వేపచెట్టు దగ్గర కొచ్చే సరికి అప్పటికే సిద్దంగా ఉంది మా టీంContinue reading “ఒక చవితి రోజు”
పిల్లల ప్రేమని తట్టుకోగలరా?
రాత్రి పన్నెండు అవుతుండగా క్లబ్ లోని లాండ్ ఫోన్ మోగింది..(కొన్ని క్లబ్బుల్లో సెల్స్ వాడరు)ఆఫోనే ఎవరికోసమో తెలుసు కనుక క్లబ్ లో కుర్రాడువైర్లెస్స్ రిసీవర్ ని తెచ్చి “ముని ” కి ఇచ్చాడు..” ఇంటికి బయలుదేరారా ? ఏమైనా తిన్నారా?బయలుదేరేటప్పుడు ఒక్క రింగ్ ఇవ్వండి.టిఫిన్ తయారు చేస్తాను మీరు వచ్చేసరికి,చల్లారి పోకుండా ఉంటుంది”.ప్రతిరోజూ దాదాపు ఇదే సీన్ రిపీట్ అవుతుంది..పెళ్ళయిన కొత్తలో అడిగినంత మర్యాదగా ఆమె అడుగుతుంది.అందులో వ్యంగ్యం ఏమి ఉండదు. ఒక్క కేరింగ్ తప్ప.25 ఏండ్లContinue reading “పిల్లల ప్రేమని తట్టుకోగలరా?”
ఆరాధన
1996 ఏప్రియల్ 27 నిన్ననే ఒంగోలు పార్లమెంటు బై ఎలక్షన్లు ముగిశాయి.వైశాఖ శుద్ద దశమి ఈ రాత్రి కి ఆరాధన ఘడియలు ప్రారంభం.(తిరిగి 19 యేండ్ల తర్వాత 2015 యెప్రియల్ 27 న కూడా రాత్రి 9-45 కి ప్రారంభం ).సాయంత్రం కాంపు నుండి రాగానే తాళ్ళూరు లో ఉన్న మా పాత పెంకుల ఇంటి నుండిఒంగోలు లో ఉన్న అమ్మా నాన్న వద్దకు వెళ్ళటానికి రెడీ అయ్యామ్.జీన్సు పేంటు మీద పొడవాటి లాల్చీ వేసుకుని తలుపుContinue reading “ఆరాధన”
