పాతిక సీటు

బస్సులో 55 రూపాయల టికెట్ కి స్వైపింగ్ గాని, చెక్ గాని స్వీకరించక పోవటాన్ని ఖండిస్తుంటే… మరో నలుగురు నిలబడి ప్రయాణం చేస్తున్న బాదితులు  ప్రోగయ్యారు. అప్పటికప్పుడు ఒక యూనియన్ గా తయారయ్యాము.  ఉధ్యమం తీవ్ర రూపం దాల్చింది. తాత్కాలిక ప్రసిడెంటు గా 3-2 ఓట్లతో విజయం సాధించాను. కొత్త 2000 నోటు లాగా నాజూగ్గా మొదలెట్టి, ఆదివారం చేపలు అమ్మే అవ్వ చేతి సంచిలో మిగిలి పోయిన పాత అయిదొందల నోటు లాగా తయారయ్యి, వాదిస్తూ ఉంటే.. బస్సులో ఒకContinue reading “పాతిక సీటు”

ఎటువైపు?

తెల్లవారి 2.30 కి పిల్లాడికి ఫోన్ చేసింది ఇంటావిడ. “బబ్లూ నిద్ర లేచావా? ఇంకో అరగంటలో స్టేషన్ వస్తుంది. ”3.00 కి నన్ను నిద్ర లేపింది. నేను నెట్ లో ట్రైన్ ట్రేస్ చేసి ఫోన్ చేశాను “బబ్లూ ట్రైన్ 9 నిమిషాలు లేటు. 3-18 కి స్టేషన్ లో ఉంటుంది.” “సరే నాన్నా. ప్లాట్ ఫార్మ్ ఎటువైపు?”వెంటనే ఈవిడ అందుకుంది. “సాయిబాబా గుడి కనబడుతుంది అటువైపు” “ ఏ సి లో కూర్చున్న వాడికి అర్ధరాత్రి సాయి బాబాContinue reading “ఎటువైపు?”

As father as son

హాస్టల్ లో ఉన్న తమ్ముడి తో మా అమ్మాయి స్పీకర్ ఫోన్ లో మాట్లాడుతోంది. “మొన్న సండే వ్రాసిన APPSC ఎక్సామ్ ఏమయిందక్కా?” “రిజల్ట్స్ రాలేదురా? కీ ఇచ్చారు. క్వాలిఫై దాటి మరో 30 మార్కులు వస్తాయి” “మళ్ళీ ఎక్సామ్ ఉందా? “ “అవును రౌండ్ టూ మెయిన్స్ ఉంటుంది. డిసెంబరు ఎండింగ్ లో “ “ సబ్జెక్టేనా?“ “అవును.. GK కూడా ఉంటుంది.” “ఇంకా ఏం చదువుతావులే అక్కా?” “ రేయ్ స్పీకర్ ఆన్ చేసి ఉందిరా?” “చెప్పవే.. అక్కా బాగా చదువు అక్కా! యుContinue reading “As father as son”

ATM బాలన్స్

భార్య కి పాడయిపోయిన  స్మార్ట్ ఫోన్ బదులు మరో ఫోన్ కొనిపించడం మర్చిపోయిన శ్యాం కి ఇంట్లో శనివారం  పొద్దుటే టిఫిన్ పెట్టలేదు. ATM సాఫ్ట్ వేర్ మైంటనెన్స్ చేసే శ్యాం కి ఆ పూటకి వీధి చివర్లో ఉన్న మిత్రుడి హోటల్ కి వెళ్ళాడు. కాషియర్ సీట్లో నుంచి లేచి వచ్చిన మిత్రుడు, పలకరింపుగా నవ్వి “ఏం కావాలి?” అని అడిగాడు, గ్లాసులోకి నీళ్ళు వంచుతూ.. “ఏమున్నాయి?” “ఇడ్లీ, వడ, దోసె, పూరీ, పెసర, మసాలా దోశె “ “మసాలా దోశె చెప్పండి” “లేదు” “పెసర?” “లేదు” “మరిContinue reading “ATM బాలన్స్”

నా డైరీ లో ఒక పేజీ

ఇంటి దగ్గర బయలు దేరిన 19 గంటల తర్వాత కాలేజీ గేటు వద్దకి మేమిద్దరం అడుగు పెట్టాం. వాడికి కావలసిన వస్తువుల బాగ్ మోసుకుంటూ.. సాయంత్రం 5.15 అయింది. నేను ఫోన్ రింగ్ చేసేసరికి దూరం నుండి పరిగెత్తు కొస్తూ సాయి. ఎదురోచ్చి వాళ్ళ అమ్మని కరుచుకున్నాడు. నా దగ్గర బాగ్ లాక్కున్నాడు. తన కళ్ళు తడిబారటం నాకు తెలుస్తూనే ఉంది. నేను కళ్ళతోనే స్కాన్ చేసుకున్నాను. కిలోమీటర్ పైగా ఉన్న హాస్టల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. వాడిContinue reading “నా డైరీ లో ఒక పేజీ”

చె ద లు

స్వంత ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి లేదా ఫ్లాట్ లో ఉంటున్న వారికి బాగా పరిచయం ఉండే చికాకు ‘చెదలు’ చెదలు అంటే తెల్ల ఛీమలు అని వాడుకలో అంటుంటారు కానీ అవి చీమలు కావు. చెదపురుగులు సాంఘీకంగా (చీమల లాగా) జీవించే కీటకాలు. పని చేయటానికి. లార్వాలు పుట్టించడానికి, సైన్యం లా కాపలాకి, ఆహార పరిశోదనకీ, విడివిడిగా ఇవి పనులు కేటాయించుకుంటాయి. రాణి కీటకాలు, కూలీ కీటకాలు ఇక్కడకూడా సేమ్ టూ సేమ్. ఇవి ఎక్కువగాContinue reading “చె ద లు”

మాల

కిషోర్ కి ఇంట్లో మర్యాదలు తగ్గినయ్. వంట తనే చేసినప్పటికీ చల్లాకాలం లో అంట్లు తోమటానికి వేడి నీళ్ళు రెడీ గా ఉంచడం లాటివి ఆపెయ్యబడ్డాయి.వెంటనే రజనికాంత్ తో స్కైప్ లో మాట్లాడాడు.తలైవర్ సలహా తీసుకుని వెంటనే బయలు దేరి పూల చొక్కా, షార్ట్ వేసుకుని పాత క్రికెట్ టోపీ పెట్టుకుని హిమాలయాలకి వెళ్ళాడు.మంచు పర్వతాల ప్రారంభంలో ఒక స్వామీజి కనిపించారు.ముక్తి మార్గానికి గురువు అవసరం ఎంతో ఉందని తెలిసిన వాడు కనుక ..ఆయన్ని ఆశ్రయించాడు ..*“నాయనా ఒక మాలContinue reading “మాల”

20% డిస్కౌంట్

సుజనా మాల్ కి భార్యతో సహా వెళ్ళి వస్తుంటే,పార్కింగ్ నుండి బండి తీసేటప్పుడు, తాజాగా పలకరింపుకి వచ్చిన వర్షం తో తడిచిన రోడ్డు మీద శ్రీహరి బండి స్లిప్ అవటం, కంట్రోల్ చేసే ప్రయత్నం లో కింద ఉంచిన కాలు మెలిక పడి బెణకటం క్షణాల్లో జరిగి పోయింది. కంగారు పడ్డ శ్రీహరి భార్య, ఆక్టివా డ్రైవింగ్ తను తీసుకుని అతన్ని నేరుగా JNTU కి దగ్గర్లో ఉన్న ఫిజిషియన్ వద్దకి తీసుకెళ్లింది. డాక్టర్ పరీక్ష చేసి ఎముకకి ఏవిధమయినా డామేజి లేదని టాబ్లెట్లుContinue reading “20% డిస్కౌంట్”

మీ బర్త ని ప్రేమించండి

సంగీతాన్ని మరిపించే మీ నాన్ స్టాప్ గొంతు వినటానికి మివారు ప్రాణాలకి తెగించి, జీవితం మీద విరక్తి పెంచుకుని బిక్కు బిక్కు మంటూ సాయంత్రం ఇంటికి వస్తాడు — పాపం ఒక గ్లాసు మంచి నీళ్ళు, ఒక కప్పు టి/కాఫీ ఇవ్వండి.ఇంకో గంట పాటు సృహ తప్పకుండా మీరు చెప్పినవన్నీ వింటాడు.అతనెప్పుడయినా బయట స్త్రీ లని గమనిస్తుంటే అపార్ధం చేసుకోకండి.వారందరి లేని (?) అందం మీలొ ఉందని క్లారిఫై చేసుకుంటుండొచ్చు.మీ వంట కి వంకలు పెట్టినా ప్రేమించండి.అతని నాలుక ఈ మధ్యేContinue reading “మీ బర్త ని ప్రేమించండి”

HAPPY NEW YEAR

ఒక ధీరోదాత్తమయిన ప్రయోగం -1 : (మేల్ వెర్షన్) ఇంటావిడని, పెంపుడు కుక్కని చెరో రూములో వేసి నాలుగు గంటల పాటు బంధించండి. తరవాత తలుపు తీయండి. ప్రేమగా మీ చుట్టు ఎవరు ఎవరు తిరుగుతారో :p పైన పడి ఎవరు రక్కుతారో 😉 .. మీకు తెలుసా??? హెచ్చరిక:- (ఇది బాగా ప్రొఫెషనల్స్ చెయ్యగలిగిన ప్రమాదకరమయిన ప్రయోగం. మీరు ఇంటివద్ద ప్రయత్నం చేయకండి. ఇన్సూరెన్స్ ఆఫీసు వాళ్ళకి పని పడొచ్చు 😉 ప్రస్తుతం తమ కుక్కలతోContinue reading “HAPPY NEW YEAR”

Design a site like this with WordPress.com
Get started