ఎర్రమట్టి విరివిగా అందుబాటులో ఉండి, అర ఎకరా పొలము, హాఫ్ ఇంచ్ వాటర్ సౌకర్యం ఉన్నచోట ఎవరైనా ఈ inter locking bricks యూనిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎర్రమట్టి లో 8% సిమెంట్ కలిపి, తడిపొడిగా తడిపి వీటిని ఈ వీడియొ లో చూపిన విధం గా తయారు చేసుకోవచ్చు. నిర్మాణం లో తక్కువ మాలు పడుతుంది. పూతపని చెయ్యకపోయినా ఔట్సైడ్ ఎలివేషన్ ఎలిజెంట్ గా కనిపిస్తుంది. సింగల్ ఫేజ్ కరెంటు తో నడిచే ఈ మిషన్ లు కోయంబత్తూరు లో బొచ్చెడు. రానున్న ఆరునెలల్లో గృహ నిర్మాణ సామాగ్రి కి విపరీతమయిన కొరత రానుంది. ఆసక్తి ఉన్నవాళ్ళ కి ఇదో మంచి ఉపాది. https://www.facebook.com/vinoth.palanichamy/videos/10158470694738405/
