Autoclaved Aerated Concrete Blocks అనే పూర్తి పేరు కలిగిన AAC బ్లాక్లు మరియు మన సంప్రదాయ మట్టి ఇటుకలు, ఏవి మంచివి? ఎంత మంచివి? అనేవి ఈ వీడియొ లో చూడండి.
ఇటుక ఖచ్చితమయిన సైజు, నీటిలో నానబెట్టినప్పుడు వాటి పీల్చుడు గుణం, స్వంత బరువు, ele/plumbing అవసరాలు, mortor, time, labour వినియోగం లో ఆదా, strength మొదలయిన విషయాలు ఇందులో వివరింపబడ్డాయి. చూడండి.
మరికొన్ని గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కోసం
the making of clc bricks
AAC block making
