HAPPY NEW YEAR

ఒక ధీరోదాత్తమయిన ప్రయోగం -1 :

(మేల్ వెర్షన్)

ఇంటావిడని, పెంపుడు కుక్కని చెరో రూములో వేసి నాలుగు గంటల పాటు బంధించండి. తరవాత తలుపు తీయండి.

ప్రేమగా మీ చుట్టు ఎవరు ఎవరు తిరుగుతారో :p పైన పడి ఎవరు రక్కుతారో 😉 .. మీకు తెలుసా???

హెచ్చరిక:- (ఇది బాగా ప్రొఫెషనల్స్ చెయ్యగలిగిన ప్రమాదకరమయిన ప్రయోగం. మీరు ఇంటివద్ద ప్రయత్నం చేయకండి. ఇన్సూరెన్స్ ఆఫీసు వాళ్ళకి పని పడొచ్చు 😉 ప్రస్తుతం తమ కుక్కలతో ఆనందంగా ఉంటున్న కొంత మంది మొనగాళ్ళు ఈ ప్రయోగాలు చేశారు)

ప్రయోగం – 2 (ఆడ లేడీస్ వెర్షన్ )

మీ ఇంటాయన్ని, పెంపుడు కుక్కని చెరో రూములో వేసి నాలుగు గంటల పాటు బంధించండి. తరవాత తలుపు తీయండి. కుక్క మీకోసం ప్రేమగా ఎదురు చూస్తుంటుంది. మనాడు ఇదే సందు అని కమ్మగా నిద్రపోతుంటాడు 🙂

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

Leave a comment

Design a site like this with WordPress.com
Get started