Un authorised లేఔట్ ల registration లు ఆగిపోయి నెలలు గడుస్తున్నాయి. మార్కెట్ లో ఎంతో డబ్బు బ్లాక్ అయింది, లావాదేవీలు ఆగిపోయాయి. ప్రభుత్వ నిర్ణయం కోసం అనేకమంది మంది ఎదురు చూస్తున్నారు. ఎలాటి రెగ్యులరైజేషన్ కానీ, కొనుగోలుదార్ల ని ధృష్టి లో ఉంచుకుని రాయితీలు గాని ప్రకటించలేదు. ఒక పాలసీ తీసుకు రాలేదు. పావలా అడ్వాన్స్ ల మీద రియల్ ఎస్టేట్ రంగం pause బటన్ మీద కూర్చుని ఎదురుచూస్తూ ఉంది. స్వపక్ష నేతల రియల్Continue reading “స్వంత స్థలం, ఇంకా కష్టం”
Tag Archives: సాంకేతికం
శ్లాబ్ జాయింట్ -2
#Technical_post (ఆసక్తి/ అవసరం ఉన్నవాళ్లకి మాత్రమే)రెండు మనసులని కలపటం కష్టం. ఇద్దరు మనుసులకి కలిపి రబ్బర్ బాండ్ వేసి వదిలేసినప్పటికీఒక పాత శ్లాబ్ కి జాయింట్ గా మరో కొత్త నిర్మాణం చేసేటప్పుడు అనేక చాలెంజెస్ ఉంటాయి. Structural గా స్టెబిలిటీ ఉంటుందా లేదా అనేది ప్రధానమయినది అయితే, రెండోది జాయింట్ వద్ద లీక్ ప్రూఫ్ గా చేయటం ఎలా అనేది. ఓల్డ్ శ్లాబ్ సర్ఫేస్ ని నిలువుగా చెక్కించాలి. శ్లాబ్ జాయింట్ అనేది ఎప్పుడూ ఏదోContinue reading “శ్లాబ్ జాయింట్ -2”
కాంక్రీట్ లో నీళ్ళు
కూరలో ఉప్పు ఎంత వాడాలో, కాంక్రీట్ లో నీరు కూడా అంతే.. (వాటర్ సిమెంట్ రేషియో) కంకర, ఇసుక, సిమెంట్, నీరు సరిగ్గా కలిస్తే కాంక్రీట్ అంతే కదా? లాజికల్ గా ఆలోచిద్దాం. నీరు కలిసినప్పుడు సిమెంట్ పేస్ట్ లా తయారవుతుంది. కొంచెం ఎక్కువయినప్పుడు మరికొంత పలచగా మిగులుతుంది. కాంక్రీట్ మిశ్రమం లో నీరు ఎక్కువ అయినప్పుడు, workability (బెల్దార్లు పెరుగుఅన్నం/గుజ్జు లాగా అంటారు) ఎక్కువగా ఉంటుంది. బొచ్చలో నుండి ఎటువంటి మూస లోకయినా తేలిగ్గా జారుతుంది.Continue reading “కాంక్రీట్ లో నీళ్ళు”
Column steel joints.
ఇంటి నిర్మాణాలకి, ఇప్పుడిప్పుడే ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణ కోసం గృహస్థులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ మార్పు ఇంకా చాలా రావాల్సిఉంది. ఒక సరైన సాంకేతిక నిపుణుడు తీసుకునే ఫీజు కన్నా, క్వాలిటి రూపం లో కానీ, వృధా ఆరికట్టటం లో కానీ ఇంటియజమానికి మిగిల్చేది ఎక్కువ. ఇది నిజం. సరైన సాంకేతిక నిపుణుడు అన్నాను గమనించండి. ఇంటి నిర్మాణం లో 33 ఏళ్ల అనుభవం ఉన్న సాంకేతిక వ్యక్తిగా నేను కొన్ని టిప్స్ మీతో పంచుకొదలుచుకున్నాను.Continue reading “Column steel joints.”