నా డైరీ లో ఒక పేజీ

ఇంటి దగ్గర బయలు దేరిన 19 గంటల తర్వాత కాలేజీ గేటు వద్దకి మేమిద్దరం అడుగు పెట్టాం. వాడికి కావలసిన వస్తువుల బాగ్ మోసుకుంటూ.. సాయంత్రం 5.15 అయింది. నేను ఫోన్ రింగ్ చేసేసరికి దూరం నుండి పరిగెత్తు కొస్తూ సాయి. ఎదురోచ్చి వాళ్ళ అమ్మని కరుచుకున్నాడు. నా దగ్గర బాగ్ లాక్కున్నాడు. తన కళ్ళు తడిబారటం నాకు తెలుస్తూనే ఉంది. నేను కళ్ళతోనే స్కాన్ చేసుకున్నాను. కిలోమీటర్ పైగా ఉన్న హాస్టల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. వాడిContinue reading “నా డైరీ లో ఒక పేజీ”

ఒక చవితి రోజు

రాత్రి కొంచెం లేటుగా అయినాపాఠాలు అన్నీ పూర్తయ్యాక పడుకునే వాడిని కానీఉదయాన్నే నిద్ర లేవడం మాత్రం నాకు సాద్యపడేది కాదు.చదువులో నేను ముందంజ లోనే ఉండేవాడిని కనుకఉదయాన్నే లేవడం మీద నాకు కొంత సడలింపులు ఉండేవి.ఉదయాన్నే లేవడం అంటే అది ఆ రోజే.మెదడు లో ఉన్న అలారం మోగగానే టక్కున లేచిపక్కనే సిద్దంగా ఉన్న సంచి అందుకుని ఒక్క ఉదుటున బయట పడ్డాను.వీది చివరి వేపచెట్టు దగ్గర కొచ్చే సరికి అప్పటికే సిద్దంగా ఉంది మా టీంContinue reading “ఒక చవితి రోజు”

Create your website with WordPress.com
Get started