Design a site like this with WordPress.com
Get started

తండ్రి- కొడుకు

పది / పన్నెండు యేళ్ళ ఆ పిల్లాడు వయసుకి తగినంత చురుగ్గా ఉండకపోవటం ఆ హోటల్ రిసెప్షనిస్ట్ గమనించాడు.రెండు రోజుల క్రితం వచ్చారా ఇద్దరు. ఒక తండ్రి బేలగా ఉన్న కుమారుడిని వెంటబెట్టుకుని.“ఒక రూము కావాలి. ఒక వారం పాటు ఉంటాం. హాస్పిటల్ పని మీద వచ్చాం”రెసెప్షన్ లో ఉన్నతను తండ్రి వివరాలు ఆధార్ వివరాలు నమోదు చేసుకుని రూమ్ బాయ్ ని పంపాడు.అప్పటి నుండి వాళ్ళిద్దరిని అతను గమనిస్తూనే ఉన్నాడు. అతనితో పాటు రూము బాయ్స్Continue reading “తండ్రి- కొడుకు”

4. సుశ్రీ నువ్వే కదా?

నేను బెరుగ్గా హాల్లోకి వెళ్ళేటప్పటికి మా బాస్ సోఫాలో కూర్చుని, హిందూ పేపర్ చూస్తున్నారు.గదిలో ఒక మూల బుష్ కలర్ టి.వి ఉంది. ప్లే అవుతున్న కలర్ టీ.విని అంత దగ్గరగా చూడటం అదే.టీవి స్టాండ్ కింద ఆకాయ్ వి‌సి‌పి లోంచి వచ్చే టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రాం చూస్తూ, ఒక పాతికేళ్ళ యువతి కూర్చుని ఉంది. నేను అత్యంత నిశబ్దం గా లోపలికి వచ్చి స్టార్ హోటల్ డోర్ మెన్ లాగా అంతే వినయంగా నిలబడ్డాను.ఆయన నన్నుContinue reading “4. సుశ్రీ నువ్వే కదా?”

ఖాళీ పెట్టె

“తాతా నాన్న ఎప్పుడొస్తాడు.” అంది మనమరాలు.కుర్చీలో కూర్చుని కాఫీ చప్పరిస్తున్న రామనాధం తో..రామనాధం మనమరాలిని దగ్గరకి తీసుకున్నాడు. “రేపు వచ్చేస్తాడు. ఈ పాటికి బయలు దేరి ఉంటాడు. అక్కడ విమానం ఎక్కి జుమ్మని వచ్చి హైదరాబాదు లో దిగి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. బుజ్జి తల్లిని చూడటానికి” ఆరేళ్ళ మనమరాలికి చక్కిలి గిలి పెట్టాడాయన. లావణ్య నవ్వింది. సిగ్గు పడింది. “నాకు బోలెడు బొమ్మలు తెస్తాడు. గౌనులు, ఇంకా కర్జూరాలు, చాక్లెట్లూ.” కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది.. “అవునుContinue reading “ఖాళీ పెట్టె”

Lion – long way home

“మేము ఖాళీ పేపర్లం కాదుగా? మీ స్వంత బిడ్డలు మీకు ఉంటే బాగుండేది?” అని ఒక దత్త పుత్రుడు తల్లిని అడుగుతాడు. “తల్లి కాగలిగి ఉండీ, ఇంత ప్రపంచం లో అనాధ బిడ్డలకు కుటుంబాన్ని ఇవ్వాలని నా 12 వ ఏట అనుకున్నాను. నా ఆలోచన ని గౌరవించిన వ్యక్తినే వివాహం చేసుకున్నాను” అని ఆ ఆస్ట్రేలియా తల్లి దుఃఖం తో చెబుతుంది. గూడ్స్ రైల్లో బొగ్గులు సేకరించి టీ అంగడిలో ఇచ్చి బదులుగా పాలు తీసుకునిContinue reading “Lion – long way home”

ఫోన్ మ్రోగింది

నా ఫ్రెండ్ పేరు. లోహిత్ రుద్రాంషు (మా పెద్దమ్మాయి కొడుకు. మా మనమడు)ఇప్పుడు దోహా లో ఉంటున్నాడు. వెళ్లి ఆరునెలలు అయ్యింది. కరోనా కారణం గా నా దగ్గరికి ఇంకా రాలేదు కానీ, రోజూ వీడియో కాల్స్ లో మాట్లాడుతూ ఉంటాడు.పోయిన యాడాది వాడు నేను ఇక్కడ జిగిరి దోస్తులు గా ఉన్నప్పుడు ఈ సన్నివేశం జరిగింది.సరదాగా చదవండి.****ఫస్ట్ ఫ్లోర్ వరండా గ్రిల్స్ నుండి పక్కింట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రెండేళ్ళ పిల్లాడితో ‘లోహిత్’ కొత్తContinue reading “ఫోన్ మ్రోగింది”

అసలు పేమ అంటే ఏంది బిడ్డా ???.

మేమంతా మట్టిలో దొర్లాడాము. పేడలో పోర్లాడాము.ఏం తిన్నామో గుర్తులేదు. ఏమి కట్టుకున్నామో కుడా గుర్తులేదు.పాకల్లో ఉన్నాం. గోడల సావిట్లోనే పడుకున్నాం.నువ్వు పుట్టాకే పాకా  వేసుకున్నాం. పేగు తెంచుకుని రక్తం పంచుకుని పుట్టిన నిన్ను క్రిష్ట్నుడిలా పెంచుకున్నాం.నువ్వు దోగిన నేలమీద పట్ట వేసుకుని పడుకున్నాం. నువ్వు తిని వదిలేసినా తిండే మేము తిన్నాం.పండక్కి రంగు రంగుల చొక్కాలు తోడిగాం. తిరునాళ్ళకి మెడ మీద కూచోబెట్టుకుని ఊరంతా తిప్పాం .నువ్వు ఆడింది ఆట. పాడింది పాట. నీకు నలతగా ఉంటె ఎన్ని దినాలు అమ్మతల్లికిContinue reading “అసలు పేమ అంటే ఏంది బిడ్డా ???.”

If you love them…

చాలా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా నానమ్మ (తాళ్ళూరు) వాళ్ళ ఊరు వెళ్లినపుడు మా పెద్దమ్మ ఒకావిడ ఉండేవారు. మా పెదనాన్న నాగయ్య గారి భార్య. మేము వస్తున్నాం అని ఎలా తెలుసుకునేదో కాని వెళ్ళినప్పుడల్లా పెద్ద గిన్నె మీద బోర్లించిన జల్లి బుట్ట తీసి దానికింద నుండి పాల అరిసెలు తీసి ఇచ్చేది. అద్బుతంగా ఉండేవి. పిల్లలం అందరికీ తలా రెండు ఇచ్చేది కాని నన్ను ప్రత్యేకం గా చూసేది అనిపించేది. “పెద్దమ్మా పాల బూరెలుContinue reading “If you love them…”

ముత్యాల హారం

ఒక యువకుడు  దారిన వెళుతూ ఉంటే ఒక ప్రక్క మురికి కాలవ లో ఒక ముత్యాల హారం కనిపించింది.పెద్ద ముత్యాలు. చూడగానే చాలా విలువయినదిగా తెలుస్తుంది.చుట్టూ గమనిస్తే కనుచూపు మేర లో ఎవరు కనిపించలేదు.ఒక కర్ర పుల్ల తీసుకుని కాలవలో ముంచాడు. ఊహూ కర్ర కి తగల్లేదుమరి కొంచెం లోపలికి ఉంది. వంగి చేతితో తీసే ప్రయత్నం చేశాడు. లాభం లేదు.మరికొంత వంగి చూశాడు. ముత్యాల హారం చేతికి తగల్లేదు. కానీ అది మెరుస్తూ ఉంది.ముత్యాలు కలుపుతూContinue reading “ముత్యాల హారం”

వీడేనా?

కొడుకు కార్లో సామాను జాగర్తగా దించే సరికి కోడలు “అనుసూయమ్మ’ ని జాగర్తగా నడిపించి వరండాలో కూర్చోబెట్టింది.ముందుగానే ఫోన్ చెయ్యటం వల్ల ఆశ్రమ నిర్వాహకులు పరంధామయ్య గారు ఆఫీసు గదిలో కూర్చొని ఉన్నారు.అనసూయమ్మ కి వెలుతురు బాగా ఉండే కార్నర్ గది కేటాయించేట్టు గట్టి సిఫారసు చేయించాడు కొడుకు. గది లోకి ఆమెని ఆమె సామానుని చేర్చాక, బాత్రూము సౌకర్యంగా ఉండటం, గదిలో తిరిగే ఫాను ఉండటం. మంచానికి దోమతెర కట్టుకునే ఏర్పాటు ఉండటం చూసి,కోడలు సంతృప్తి పడింది.ఆశ్రమంContinue reading “వీడేనా?”

నా డైరీ లో ఒక పేజీ

ఇంటి దగ్గర బయలు దేరిన 19 గంటల తర్వాత కాలేజీ గేటు వద్దకి మేమిద్దరం అడుగు పెట్టాం. వాడికి కావలసిన వస్తువుల బాగ్ మోసుకుంటూ.. సాయంత్రం 5.15 అయింది. నేను ఫోన్ రింగ్ చేసేసరికి దూరం నుండి పరిగెత్తు కొస్తూ సాయి. ఎదురోచ్చి వాళ్ళ అమ్మని కరుచుకున్నాడు. నా దగ్గర బాగ్ లాక్కున్నాడు. తన కళ్ళు తడిబారటం నాకు తెలుస్తూనే ఉంది. నేను కళ్ళతోనే స్కాన్ చేసుకున్నాను. కిలోమీటర్ పైగా ఉన్న హాస్టల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. వాడిContinue reading “నా డైరీ లో ఒక పేజీ”