‘విరక్తి’ ని మించిన సంతృప్తి లేదు.

ఒక విలువయినది భౌతికమయినది మనకి అందుబాటులోకి వచ్చినప్పుడు, సమాంతరంగా ఒక ‘భావం’ మనం పెంపొందించుకోవలసి ఉంటుంది. నా జీవితం లో అత్యంత ప్రియమయిన నా తండ్రి భౌతికంగా నన్ను వీడి పోతున్నాడని తెలిసినప్పుడు ఆ భావమే నన్ను ఆయన మరణానంతరం కాపాడింది. లేకుంటే నా గుండె పగిలి పోయి ఉండేది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆ ‘భావమే’ ‘విరక్తి/నిరాశ’.జీవితం లో ఎంతో ప్రణాళిక చేసుకుని ఒక ఇష్టమయిన వస్తువు (car/మొబైల్/ఫ్లాట్) కొంటాము. దాని ఉపయోగం కంటే అది మనవద్దContinue reading “‘విరక్తి’ ని మించిన సంతృప్తి లేదు.”

నేర్పు లేని ఓర్పు

ఇంకా చాలా యేళ్ళ క్రితం.ఒక సాయంత్రం . ఇదారేళ్ళ నేను పదేళ్ళ అక్క ఇంట్లో ఉన్నాం.మద్దిపాడు లో ఒక పాతబడ్డ పెంకుటింట్లో ఉండేవాళ్లం..పేడతో అలికిన మట్టి ఫ్లోరింగు,సుమారు గా రోడ్డు మట్టం లోఉన్న పునాది తో మూడు గదుల ఇల్లు.ఇంటి ముందు, వెనక పెరట్లో మాత్రం స్థలం ఉండేది.పెరట్లో ఆలనా పాలన లేని చోటు తో,పక్క ఇంటికి మాయింటికి మధ్య నున్న మట్టి కాంపౌండ్ గోడలుపాక్షికంగా కూలిన మట్టితో కలసి అస్తవ్యస్తంగా ఉండేది..హోరున వర్షం. ఆకాశం చిల్లిContinue reading “నేర్పు లేని ఓర్పు”

Create your website with WordPress.com
Get started