సాయం

ఎవరికయినా ఏదైనా ఇచ్చినప్పుడు ఎంతో ఆనందం గా ఉంటుంది.

అది చెప్పేటం కుదిరేది కాదు.చీకట్లో మార్కింగ్ వాకింగ్ చేస్తూ,

ఒక బక్కపలచ్చటి కుర్రాడికి జేబులో పర్సు, మెడలో గొలుసు ఇచ్చేసాను.

పాపం ఎంత ఆనందపడ్డాడో బిడ్డ.

**

చేతిలో బండరాయి విసిరేసి, కత్తి మడిచి జేబులో పెట్టుకుంటున్నప్పుడు అతని ఆనందం చూసి తీరాల్సిందే.

Published by Sreenivasarao Sunkara

Civil Engineer, Writer, and now a Grand father

2 thoughts on “సాయం

  1. అయ్యో ఎలా జరిగింది ?
    మార్నింగ్ వాక్ అంటే మరీ అర్ధరాత్రి చేస్తున్నారా ? కొంచెం తెల్లవారుతుండగా అయితే జనం ఉంటారు కదా ?
    పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మరి ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website with WordPress.com
Get started
%d bloggers like this: